Category Archives: Andhra Pradesh
డా,,ఇమ్రాన్ ఖాన్ హంతకులను శిక్షించాలని గోడపత్రిక విడుదల చేసిన sdpi నాయకులు గుంటూరు ,ఆంధ్రప్రదేశ్ లోని సిబార్ డెంటల్ కాలేజ్ విద్యార్థి డా,,ఇమ్రాన్ ఖాన్ ఆత్మహత్యకు కారణమైన కాలేజ్ ప్రో ,,బొల్లా నగేష్ ,వేమూరి సాయిష్ లను కాలేజ్ విధులనుండి తొలగించాలని ,కాలేజ్ గుర్తింపును రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో sdpi రాష్ట్ర ...